12/04/2025
(26-02-2025)
EBSF & JANASENA and LAW office address has changed..
ఈబీ.ఎస్.ఎఫ్ మరియు జనసేన, & లా, కార్యాలయ చిరునామా మార్చబడింది..
EBSF ( ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION and CHILDRENS ORPHANAGE HOME ) సంస్థ మరియు జనసేన, & లా, ఆఫీస్ ను శారదా నగర్ మెయున్ రోడ్, అప్పు పద్మ రెసిడెన్సి అపార్ట్ మెంట్ లో షాప్ no:8 కు మార్చడం జరిగింది. ఈ సేవా కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకోగలరు, ఇందులో మీ సహకారాలు అందించి ప్రజాస్వామ్య అభివృద్దిలో భాగస్వామ్యులు అవ్వగలరు...
🙏 ధన్యవాదాలు 🙏
office address:
Sharadanagar 1 st cross, main road, appu padma residency apartment,shop no:8,
Anantapur,Andhrapradesh 515001.
pH no: 7799995648
Solutions for,
- Fight for No caste- No Reservation & Reservations only for economically backward categories.
- Reducing private school and college student fees..
- Fight for students' issues..
- Providing education and accommodation to orphaned children’s..
- Blood donation camp..
- Related Court cases..
- Providing legal advice and suggestions..
పరిష్కారాలు,
- కులాలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించేలా పోరాటం...
- ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థుల పీజుల తగ్గింపు..
- విద్యార్థుల సమస్యలపై పోరాటం..
- అనాథ పిల్లలకు విద్య మరియు వసతి కల్పించడం ..
- రక్తదాన శిబిరం..
- కోర్టు కేసులకు సంభందించినవి..
- చట్టపరమైన సలహాలు మరియు సూచనలను అందించడం..
Fight for
NO CASTE-NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIE’S
“ HELP IS PERMANENT- HUMAN IS NOT PERMANENT
( సహాయం శాశ్వతం - మనిషి అ శాశ్వతం )
lawyer
☀️SGR-Garjan Reddy (Ganesh)-EBSF & janasena 🇮🇳✊
EBSF విధ్యార్థి సంస్థ వ్యవస్థాపక,
జాతీయ అధ్యక్షులు మరియు
జనసేన విద్యార్థి నాయకులు
🙏 ధన్యవాదాలు 🙏
🇮🇳 జై హింద్ - jai hind 🇮🇳
పూలకుంట గర్జన్ రెడ్డి యువసైన్యం Sgr-Garjan Reddy - Ebsf Lawyer-Garjan Reddy-EBSF