Jayarami Reddy

Jayarami Reddy jayarami Reddy

01/06/2026

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? Pro. గారు, గారు, ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లి పబ్బం గడుపుకుంటామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు అని తెలియజేస్తున్నాం.

ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా తెలంగాణ వాదులం అని మాట్లాడుతున్న సూడో తెలంగాణ వాదుల్లారా ఖబర్దార్. జూన్ రెండో తారీఖున "తెలంగాణ నవ నిర్మాణ కోసం" హైదరాబాదులో జరుగుతున్న జనసేన ఉద్యమిల మహాసభ విజయవంతం కావాలని, ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్భవించిందో ఆ ఆశయం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నాం.

జై జనసేన, జైహింద్.

#రైతేరాజు






















#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

01/06/2026

Luck does not favour everyone.
Some must toil relentlessly, stumble through failures, and rise again to carve their success.
Such success is not ordinary... It becomes history...
That is the story of Pawan Kalyan.
When authorities or opposition attempt to suppress the moment, it only transforms into his greatest triumph.
This is exactly what is unfolding now.

01/05/2026

ఓం శాంతి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.




























#లాయర్ కుంటిమద్ది రెడ్డివారి జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకొని...
21/04/2026

ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకొని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం కావాలని దేవుని దీవెనలు ఆయన పైన ఉండాలని, రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనంతపురం పట్టణం నందు హౌసింగ్ బోర్డ్ లో అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవికుమార్ గారు,అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ రెడ్డివారి కుంటిమద్ది జయరాం రెడ్డి గారు మరియు జనసేన నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

#రైతేరాజు



























#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

10/04/2026

్మోహన్ రెడ్డి గారు మరలా మీరు పాదయాత్ర చేస్తామంటున్నారు చేయండి! ప్రజల సమస్యలు తెలుసుకోండి వాటి పరిష్కారం కోసం మార్గాన్ని అన్వేషించండి, అంతేకానీ డ్రామాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి సినిమాలు చూపిస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు అని గుర్తుంచుకోండి.

మీరు కూటమి నాయకుల్ని విమర్శించే తరుణంలో మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరొకమారు దత్తపుత్రుడు అని సంభాషించడం చాలా దురదృష్టకరం. మీరే ఒక #చెత్తపుత్రుడు అని మీ కుటుంబ సభ్యులే సాక్షాత్తు మీ అమ్మగారు చెబుతున్నారు, ఇది నిజం కాదంటారా? మీరు ఇదే విధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ధోరణిలో మార్పు రాకపోతే, ఇకనుంచి నిన్ను చెత్త పుత్రుడని పిలవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి?

2019 ఎన్నికలకు ముందు అమరావతిలో నేను స్థిర నివాస ఏర్పరచుకున్నాను, అమరావతికి భూసేకరణ అంశంలో 30000 ఎకరాలు సరిపోదు 40000 వేల ఎకరాల భూసేకరణ జరగాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మీరు వాస్తవం కాదా?

2019 ఎన్నికల్లో గెలిచి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి మూడు ప్రాంతాల్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది మీరు కాదా? మరలా ఇప్పుడు కొత్తగా "మావిగన్" అంటున్నారు.

ఎందుకు మీరు 2019 నుంచి 2024 వరకు #మావిగన్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలకు తెలియచేయలేదో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్ర ప్రజలందరూ చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి #అమరావతి శాశ్విత రాజధానిగా రూపకల్పన జరిగిందని సంతోషిస్తున్న ఈ తరుణంలో దురుద్దేశపూర్వకంగా మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి పెట్టుబడులు రాకుండా అలజడి సృష్టించాలనే దురుద్దేశంతో మీరు ఆడుతున్న ఇది కొత్త దొంగ జగన్నాటకమని రాష్ట్ర ప్రజలకు అర్థమయింది. రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఇప్పటికైనా మీ ధోరణిలో మార్చుకోండి? లేదంటే తగిన మూల్యం భవిష్యత్తులో కూడా మీరు చెల్లించుకోవలసి వస్తుంది.


























#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

03/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు.

పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో NDA కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు నగర ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.





#రైతేరాజు

























#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

02/04/2026

్మోహన్ రెడ్డి అలియాస్ #మావిగన్ రెడ్డి గారు మీరు తెలివైన వార? లేక తింగరి వాడివా? అని రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తికమక పడుతున్నారు. ఊసరవెల్లి సైతం నీవు రంగులు మార్చే విధానాన్ని చూసి నాలో సైతం ఇన్ని రంగులు లేవే అని ఆశ్చర్య పోతాఉంది!!

జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లేదంటే కూటమి నాయకుల్ని విమర్శించే స్థాయి సంస్కారం నీకు లేదని తెలుసుకో?

ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చట్టసభల్లో వచ్చి ప్రజా సమస్యల పైన కావచ్చు లేదంటే రాజధాని అంశం పైన కావచ్చు మీ స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా, ప్రెస్ మీట్ లు పెడుతూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? రండి మీకు ధైర్యం ఉంటే చట్టసభలకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.


#రైతేరాజు

























#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.

Address

7-295 Court Road
Anantapuramu
515001

Telephone

+91 94407 32395

Website

Alerts

Be the first to know and let us send you an email when Jayarami Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category