Sahasra Properties

Sahasra Properties Your trusted real estate partner in Andhra Pradesh. Helping you find the right property at the right price.

Specializing in plots, villas & open lands with clear titles.

23/01/2026

నాయుడుపేటలో మీ సొంత ఇంటి కల నిజం అవుతోంది.
ప్లాట్ కొనాలి అనుకుంటున్నారా? భవిష్యత్‌కు విలువ పెరిగే పెట్టుబడి కావాలా? లీగల్ క్లియర్ ప్రాజెక్ట్ కావాలా? అయితే మీ కోసం సిద్ధంగా ఉంది నాయుడుపేటలో రెసిడెన్షియల్ హౌసింగ్ ప్లాట్స్.

ప్రాజెక్ట్ ముఖ్య విశేషాలు:

TUDA అప్రూవ్డ్ లేఔట్.
పూర్తి 6 ఫీట్స్ కంపౌండ్ వాల్.
40 మరియు 30 ఫీట్స్ సీసీ రోడ్లు.
ప్రతి ప్లాట్‌కు వాటర్ కనెక్షన్.
ప్రతి ప్లాట్‌కు ఎలక్ట్రిసిటీ మరియు స్ట్రీట్ లైట్స్.
ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్.
పార్క్ ఏరియా.
చిల్డ్రన్స్ ప్లే ఏరియా.
అవెన్యూ ప్లాంటేషన్.
ఫంక్షన్ హాల్.
స్విమ్మింగ్ పూల్.
గణేష్ టెంపుల్.
100 శాతం వాస్తు.
3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ.
పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఎన్విరాన్‌మెంట్.

లొకేషన్ అడ్వాంటేజ్:

నాయుడుపేట ఎన్‌హెచ్-5 హైవే సర్కిల్ నుండి కేవలం 2 కిలోమీటర్లు. 12 వేల ఎకరాల క్రిష్ సిటీకి సమీపంలో.. కృష్ణపట్నం పోర్టు సమీపంలో.. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ జంక్షన్‌కు అతి దగ్గరలో సాగర్‌మాల రింగ్ రోడ్ కనెక్టివిటీ.

ఎందుకు ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాలి:

ఇది కేవలం ప్లాట్ కాదు.. ఇది మీ పిల్లల భవిష్యత్.. ఇది మీ రిటైర్మెంట్ సెక్యూరిటీ.. ఇది మీ డబ్బుకు రియల్ గ్రోత్.. నేడు కొనండి.. రేపటి విలువను లాక్ చేసుకోండి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సంప్రదించండి: 091009 56861



Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahasra Properties posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category