Grama Panchayati Rajanna Sircilla

Grama Panchayati Rajanna Sircilla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Grama Panchayati Rajanna Sircilla, Labor & Employment Lawyer, Sircilla.

*దేశ సంపదకు సృష్టికర్తలైన కోట్లాది కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్త...
06/05/2024

*దేశ సంపదకు సృష్టికర్తలైన కోట్లాది కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కార్మిక ద్రోహి మోదీ*

*దేశానికి అన్నం పెట్టే రైతన్నల పట్ల అమానుషంగా వ్యవహరించిన మోదీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో తలదించి క్షమాపణ చెప్పిన మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసిన మోదీ*

*దేశంలోని ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా అప్పగిస్తున్న మోదీ*

*భారత రాజ్యాంగంలోని పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ దాడులు చేస్తున్న మోదీ*

*జిఎస్టి పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలపై భారాలు మోపి ప్రజలందరి అభివృద్ధికి ఖర్చు చేయకుండా కొంతమంది భడా పెట్టుబడిదారులు , కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ దేశంలో అసమానతలను సృష్టిస్తున్న మోడీ*

*పై వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా దేశంలోని యువతను , ప్రజలను మతం పేరుతో దేవుళ్ళ పేరుతో పక్కదారి పట్టిస్తున్న మోదీ*

*పార్లమెంటు ఎన్నికల సమయంలోనే మోదీకి వేములవాడ గుర్తొచ్చిందా మే 8 న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తాను అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ అభివృద్ధికి , సిరిసిల్ల నేతన్నల అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలి*

*అన్నల్ దాస్ గణేష్ - సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు*

Save India save democracy
17/08/2020

Save India save democracy

Address

Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when Grama Panchayati Rajanna Sircilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share