19/04/2025
🙏 NOTICE 🙏
Respected Members,
బార్ అసోసియేషన్ సభ్యులు అందరికీ తెలియ చేయునది ఏమనగా బార్ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించు కొనే ప్రతి ఓటర్ తప్పనిసరిగా మీ యొక్క ఐడెంటిటీ అనగా
1. కాకినాడ బార్ అసోసియేషన్ ఐడెంటిటీ కార్డ్
2. బార్ కౌన్సిల్ ఆఫ్ ఏ. పి ఐడెంటిటీ కార్డ్
3. COP ఐడెంటిటీ కార్డ్ ( Issued by Bar Council of A.P)
పై మూడింటిలో ఏదైనా సరే ఓటు వెరిఫికేషన్ నిమిత్తం Election authority వారికి చూపించి మీ యొక్క ఓటు వినియోగించు కో వలసినదగా కోరుచు ఎలక్షన్ కమిషన్ కి సహకరించ వలసినది గా కోరుచున్నాము.
ఇట్లు
Chief Election Officer
ELECTIONS 2025-26
The BAR ASSOCIATION
KAKINADA.