10/04/2026
🚨 భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోతే… వెంటనే తెలుసుకోవాల్సిన విషయాలు! ⚖️
ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేయాలో తెలియక మౌనంగా బాధపడుతుంటారు…
కానీ మీ హక్కులు మీకు రక్షణ ఇస్తాయి 💪
ఈ వీడియోలో:
✔️ మీకు ఉన్న చట్టపరమైన హక్కులు
✔️ తీసుకోవాల్సిన వెంటనే చర్యలు
✔️ భర్త మెయింటెనెన్స్ అడగవచ్చా? ❤️ ❤️😍👩❤️👨