Prashanth Thella

Prashanth Thella I am Prashanth Thella is a Real Estate Digital Marketer and Wealth Advisor with four years of experience in the industry. As the Founder of Avani Realtors.

⚖️ Property Legal Awareness
🏡 Trusted Real Estate Guidance
📑 Backed by High Court Lawyers & Advocates
🎯 Avoid Frauds | Invest Safe | Grow Smart
📞 DM for Expert Property Support Apart from real estate services, I am passionate about sharing my knowledge with others. I offer free real estate digital marketing training to anyone interested in building a career in this field. My goal is to help aspiri

ng realtors learn the right marketing strategies to grow their business successfully. If you are looking to invest near Hyderabad feel free to contact me.

08/06/2026

📍 Brochure చూసి Plot కొనేస్తున్నారా? ఒకసారి ఆగండి!

Brochure లో అన్నీ perfect గా కనిపిస్తాయి. కానీ అసలు నిజం Site Visit చేసినప్పుడే తెలుస్తుంది.

✅ Road Access ఉందా?
✅ HMDA / DTCP / RERA approvals ఉన్నాయా?
✅ EC లో loans లేదా legal issues ఏమైనా ఉన్నాయా?
✅ Owner title clear గా ఉందా?
✅ Water & drainage facilities ఉన్నాయా?
✅ Surrounding development ఎలా ఉంది?
✅ అదే area market price compare చేశారా?

చాలా మంది buyers documents మాత్రమే చూసి decision తీసుకుంటారు. కానీ Ground Verification చేయకుండా plot కొనడం పెద్ద risk.

గుర్తుపెట్టుకోండి:
📌 Documents ఎంత ముఖ్యమో, Site Visit కూడా అంతే ముఖ్యం.

ఈ Reel Save చేసుకోండి. మీ next site visit లో ఇది checklist లా ఉపయోగపడుతుంది.

📞 Real Estate Consultation కోసం:
9505262515

01/06/2026

🚨 Agriculture Land కొనే ముందు ఈ 8 విషయాలు చెక్ చేయకపోతే... మీ డబ్బు ప్రమాదంలో పడొచ్చు!

"చాలా మంది Agriculture Land కొనేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? కేవలం రేటు మాత్రమే చూడడం!"

కానీ భూమి చౌకగా ఉందని కొనేస్తే... తర్వాత కోర్టులు, డిస్ప్యూట్లు, యాజమాన్య సమస్యలతో ఇరుక్కోవాల్సి రావచ్చు.

అందుకే Advance ఇచ్చే ముందు ఈ 8 Checks తప్పనిసరిగా చేయండి:

✅ 30 Years EC తీసుకోండి
Loans, Mortgages లేదా Court Cases ఉన్నాయా చెక్ చేయండి.

✅ Link Documents Verify చేయండి
Ownership Chain పూర్తిగా క్లియర్‌గా ఉందో లేదో తెలుసుకోండి.

✅ Pattadar Passbook & Title Deed Check చేయండి
రెండు డాక్యుమెంట్లలో వివరాలు మ్యాచ్ అవుతున్నాయో చూడండి.

✅ Adangal & Pahani పరిశీలించండి
Land Type, Survey Details సరిగ్గా ఉన్నాయో Verify చేయండి.

✅ Survey చేయించండి
Ground లో Boundaries నిజంగా ఉన్నాయా లేదా చూసుకోండి.

✅ Road Access & Water Source Check చేయండి
Bore, Canal లేదా ఇతర Water Facilities ఉన్నాయో Live Location కి వెళ్లి చూడండి.

✅ Latest Revenue Records చూడండి
ఇటీవల ఏమైనా మార్పులు జరిగాయా తెలుసుకోండి.

✅ Physical Possession Verify చేయండి
భూమి నిజంగా ఎవరి దగ్గర ఉంది? Tenants లేదా Disputes ఉన్నాయా చెక్ చేయండి.

⚠️ ఈ 8 Checks చేసిన తర్వాతే Advance ఇవ్వండి.

ఒక రోజు Research మీ జీవితకాల పెట్టుబడిని కాపాడుతుంది!
Follow for more Real Estate Awareness Tips.






Property Law

25/05/2026

🚨 మీరు కొన్న ప్లాట్ కి నిజంగా boundaries ఉన్నాయా? లేక కేవలం paper share మాత్రమేనా?

చాలా మంది Open Plots లేదా Agriculture Land కొనేటప్పుడు ఒక పెద్ద legal concept ని పూర్తిగా ignore చేస్తున్నారు — అదే Undivided Share (UDS).

📄 UDS అంటే ఏమిటి?

ఒక పెద్ద Survey Number లేదా మొత్తం భూమిలో మీకు ఒక share ఉందని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం.
ఉదాహరణకి 10 acres land లో 1 acre share మీది అని.

కానీ అసలు సమస్య ఏంటంటే 👇

❌ ఆ 1 acre exact location ఎక్కడ?
❌ East side ఆ? West side ఆ?
❌ Boundaries ఏమిటి?
❌ Government Map లో మీ plot ఎక్కడ చూపిస్తున్నారు?

ఇవి చాలాసార్లు clear గా ఉండవు.

⚠️ Future లో వచ్చే Problems:

🚫 Other Share Holders disputes
🚫 Boundary Confusion
🚫 Plot Identification Problems
🚫 Resale Difficulties
🚫 Bank Loan Issues
🚫 Court Cases & Ownership Conflicts

అందుకే plot కొనేముందు తప్పకుండా చూడాల్సింది:

✅ Sub-Division Number ఉందా?
✅ Separate Survey Number ఇచ్చారా?
✅ Government Records లో mutation జరిగిందా?
✅ Land Parcel Map clear గా ఉందా?
✅ Exact Boundaries mention చేశారా?

📌 Example:
Survey No.100 మాత్రమే కాకుండా
Survey No.100/A లేదా 100/1 లాంటి Sub-Division Number ఉండటం చాలా important.

అప్పుడే మీ land కి separate identity & legal clarity ఉంటుంది.

🏡 ముఖ్యంగా:

- Old Layouts
- Joint Family Lands
- Agriculture Lands
- Venture Plots
కొనేవాళ్లు ఈ విషయం చాలా carefully verify చేయాలి.

⚠️ Registration ఉందంటే safe property అని కాదు.
Clear boundaries & subdivision records ఉండటం equally important.

👉 More Property Legal Tips & Real Estate Awareness కోసం Property Law Talks ని Follow చేయండి.

📞 9505262515 / 9666773472

12/05/2026

🚨 తెలంగాణలో భూధార్ (ULPIN) రిజిస్ట్రేషన్లు ప్రారంభం! ఇక భూ కబ్జాలకు, డబుల్ రిజిస్ట్రేషన్లకు భారీ చెక్! 🗺️📜

తెలంగాణ ప్రభుత్వం Land Records System ని పూర్తిగా డిజిటల్ & ట్రాన్స్‌పరెంట్ చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలో రాష్ట్రంలోనే తొలిసారిగా "Land Parcel Map (LPM)" తో కూడిన రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ఇది భవిష్యత్తులో Telangana Real Estate & Property Registration System లో పెద్ద మార్పులకు కారణం కావచ్చు.

✅ ఈ కొత్త సిస్టమ్ లో ఏముంటుంది?

📌 Bhudhaar Number (ULPIN)
ప్రతి భూమికి Unique Land Parcel Identification Number (ULPIN) అనే 14 అంకెల ప్రత్యేక నెంబర్ ఇస్తారు. ఇది ఆ భూమికి Aadhaar లాంటిది.

📌 Land Parcel Map (LPM)
పాత Survey Numbers మాత్రమే కాకుండా, ఇప్పుడు Satellite Coordinates ఆధారంగా exact land boundaries మ్యాప్ రూపంలో నమోదు అవుతాయి.

📌 Geo Referenced Mapping
భూమి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో GIS & Satellite Technology ద్వారా క్లియర్ గా రికార్డ్ అవుతుంది.

📌 Digital Land Records
భూమి వివరాలు online verification కి సులభంగా అందుబాటులో ఉండే అవకాశం పెరుగుతుంది.

⚠️ దీని వల్ల వచ్చే ప్రధాన లాభాలు:

✅ Double Registration Frauds తగ్గే అవకాశం
✅ Land Encroachment పై కంట్రోల్
✅ Boundary Disputes తగ్గే అవకాశం
✅ Fake Survey Issues కి చెక్
✅ Buyers కి Better Legal Clarity
✅ Property Verification మరింత సులభం

ఇక ముందు “ఈ గట్టు మా ది”, “ఆ సరిహద్దు అక్కడ కాదు” అనే disputes తగ్గే అవకాశం ఉంది.

🏡 Open Plots కొనేవాళ్లు
🌾 Agriculture Land Investors
🏢 Real Estate Buyers
అందరూ ఈ కొత్త Bhudhaar/ULPIN System గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

💡 ఈ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
💡 Existing Lands కి ఎలా apply అవుతుంది?
💡 Registration సమయంలో ఏ changes వస్తాయి?

ఈ విషయాలపై మా YouTube Channel లో పూర్తి వీడియో అప్లోడ్ చేశాం.

👉 Property Legal Updates & Telangana Real Estate Awareness కోసం Property Law Talks ని Follow అవ్వండి.

📞 9505262515 / 9666773472

09/05/2026

🚨 Builder RERA Number చూపించాడని మాత్రమే Project Safe అని నమ్మేస్తున్నారా?
అలా blindly invest చేస్తే future లో పెద్ద సమస్యల్లో పడే chance ఉంది!

చాలామంది Home Buyers & Real Estate Investors RERA Number ఉందంటే project 100% safe అనుకుంటారు. కానీ అసలు విషయం RERA Website లో ఉన్న details properly update అవుతున్నాయా లేదా అనేది.

✅ Check These 3 Important Things Before Paying Advance:

1️⃣ Project End Date
Builder మాటలు కాదు… RERA Website లో ఉన్న Completion Date నే Final గా consider చేయాలి.

2️⃣ Quarterly Progress Reports (QPR)
ప్రతి 3 నెలలకు Builder construction progress photos & updates upload చేయాలి. Updates regular గా లేకపోతే జాగ్రత్త.

3️⃣ Encumbrance & Litigation Details
ఆ భూమిపై loans, mortgage, court cases లేదా legal disputes ఉన్నాయా లేదా check చేయండి.

⚠️ చాలా మంది brochure చూసి advance ఇస్తారు. కానీ RERA website verification చేయకుండా invest చేస్తే project delay, legal disputes, possession issues రావచ్చు.

📌 RERA అంటే కేవలం ఒక registration number కాదు — అది Buyer Protection System.

🏠 Flat కొనేముందు
🏢 Apartment invest చేసేముందు
📄 Builder Agreement sign చేసే ముందు
RERA details తప్పకుండా verify చేయండి.

👉 RERA Website ఎలా చెక్ చేయాలో కావాలంటే కామెంట్ చేయండి.

📞 9505262515 / 9666773472

08/05/2026

⚠️ తండ్రి నుంచి కొడుకుకి ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా?
అయితే తెలియకుండానే చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది — అదే Sale Deed చేయడం!

ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆస్తి బదిలీకి చాలా సందర్భాల్లో Gift Deed (బహుమతి పత్రం) మంచి మరియు సేఫ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బయట వ్యక్తికి ఆస్తి అమ్మినట్టు భారీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పడకుండా, రక్త సంబంధీకుల మధ్య తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది.

✅ వేల రూపాయలు సేవ్ అవుతాయి
✅ Legal Safety ఎక్కువగా ఉంటుంది
✅ భవిష్యత్తులో కోర్టు వివాదాల అవకాశాలు తగ్గుతాయి
✅ Family Property Transfer కి Strong Documentation

చాలా మంది “మన వాళ్లకే ఇస్తున్నాం కదా” అని ఏ డాక్యుమెంట్ అయినా సరిపోతుందని అనుకుంటారు. కానీ ఒక తప్పు డాక్యుమెంట్ భవిష్యత్తులో పెద్ద ప్రాపర్టీ సమస్యలకు కారణం కావచ్చు.

📌 గమనిక: స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంబంధం మరియు ప్రస్తుత ప్రభుత్వ రూల్స్ ఆధారంగా మారవచ్చు. ఏ డాక్యుమెంట్ చేసే ముందు లీగల్ అడ్వైస్ తీసుకోవడం మంచిది.

ఇలాంటి Property Legal Tips, Registration Updates, Family Property Issues & Real Estate Awareness Videos కోసం ని Follow అవ్వండి.

📞 Contact: 9505262515 / 9666773472

07/05/2026

Agriculture land కొంటున్నారా? 🌾
అయితే registration papers చూసి మాత్రమే advance ఇవ్వకండి.

⚠️ ఎందుకంటే documents లో ఉన్న boundaries… ground reality లో match కాకపోవచ్చు.

చాలా ventures లో private surveyors తో markings వేస్తారు.
కానీ future లో border disputes వస్తే వాటికి పూర్తి legal value ఉండకపోవచ్చు.

✅ Safe approach ఏంటి?

👉 Government Surveyor ద్వారా survey చేయించండి
👉 FMB (Field Measurement Book) ప్రకారం boundaries verify చేయండి
👉 Survey Number subdivision correct గా ఉందో చూడండి
👉 Access road, adjoining lands, encroachments verify చేయండి
👉 Pattadar passbook & revenue records cross-check చేయండి

📌 Agriculture lands లో ఒక్క అడుగు difference కూడా future లో పెద్ద disputes create చేయొచ్చు.

⚠️ Before buying agricultural land, always consult qualified legal and survey professionals for verification.

💡 Golden Rule:
“First Survey… Then Registration.”

💾 Save this reel for future reference
📤 Share with friends & family
Follow Property Law Talks for more practical real estate & legal awareness content.

06/05/2026

తక్కువ ధరకి వస్తున్నాయని lake view plots, చెరువు పక్కన apartments కొంటున్నారా? 🤔
అయితే investment చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా verify చేయండి 👇

🏞️ హైదరాబాద్ & surrounding areas లో చాలాచోట్ల
FTL (Full Tank Level) & Buffer Zone issues వల్ల properties future లో legal problems face చేస్తున్నాయి.

⚠️ కేవలం Registration document ఉందంటే property safe అని కాదు.

Before buying any plot/apartment near lakes or water bodies, check these things:

✅ Irrigation Department NOC ఉందా?
✅ Property FTL / Buffer Zone లో ఉందా?
✅ Survey Number irrigation maps లో ఎలా చూపిస్తున్నారు?
✅ Bhubharathi portal లో prohibited property గా ఉందా?
✅ HMDA / DTCP approvals genuine ఆ?

📌 Important:
LRS ఉండటం, notarized documents ఉండటం, registration అవ్వడం మాత్రమే safety guarantee కాదు.

🏡 Field verification + legal verification compulsory.

💡 Smart investors documents మాత్రమే కాదు, maps & government records కూడా check చేస్తారు.

⚠️ Real Estate investments are subject to legal verification and government regulations. Always consult qualified legal/property experts before purchasing.

💾 Save this reel for future reference
📤 Share with your friends & family

Follow for more Real Estate & Legal Awareness content.

05/05/2026

Facebook lo real estate ad chusi form fill chesara? 🤔
Next em jaruguthundo telusa?

👉 Mee data direct ga CRM (Customer Relationship Management system) lo padutundi
📞 Akkada nunchi sales team follow-up calls start chestaru

Ad lo chupinche graphics, offers anni 100% real kaakapovachu…
👉 Idhi oka marketing funnel — mee lead capture cheyadaniki use chestaru

⚠️ Blind ga nammakandi
🏡 Field visit cheyyadam MUST before any decision

👉 Smart buyer avvali ante research + verification compulsory

🔥 Inka ilanti insider marketing secrets kavala? Comments lo 🔥 drop cheyandi

💾 Save this reel
📤 Share with your friends



real estate marketing funnel, facebook ads real estate India, CRM lead generation, property buying tips India, real estate scams awareness, Hyderabad property tips

22/02/2026

Original Documents పోయాయా? టెన్షన్ వద్దు! 🛑

చాలామంది ఇల్లు షిఫ్టింగ్ లోనో, ప్రయాణాల్లోనో ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటారు. ఆస్తి పోయిందేమో అని భయపడతారు. కానీ భయపడాల్సిన పనిలేదు!

✅ Solution: Certified Copy (CC)
ప్రభుత్వ రికార్డుల నుండి మీరు Certified Copy (CC) తీసుకోవచ్చు. చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఉన్న విలువే దీనికి కూడా ఉంటుంది (Admissible in Court).

📋 ఎక్కడ దొరుకుతుంది?

Post-2008: 2008 తర్వాత రిజిస్ట్రేషన్ అయితే మీసేవ (MeeSeva) ఆన్‌లైన్ లోనే తీసుకోవచ్చు.

Pre-2008: 2008 కంటే ముందు అయితే సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్ (SRO) లో దరఖాస్తు చేయాలి.

⚠️ ముఖ్యమైన రూల్ (FIR Mandatory):
మీరు కేవలం ఆస్తిని ఎంజాయ్ చేయడానికి CC సరిపోతుంది. కానీ ఆస్తిని అమ్మాలంటే (Sell) మాత్రం, ఒరిజినల్స్ పోయినట్లు FIR కాపీ తప్పనిసరిగా చూపించాలి. అందుకే పేపర్స్ పోగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మర్చిపోకండి.

📞 Contact for Legal Assistance:
Lost Document process మరియు లీగల్ ఒపీనియన్ కోసం మా ఆఫీస్ ని సంప్రదించండి.

Book Appointment (WhatsApp Only): 9505 262515

Hashtags:


Disclaimer / నిరాకరణ:
"ఇది సాధారణ ప్రజల అవగాహన కోసం మాత్రమే. FIR మరియు CC నిబంధనలు మారుతుండవచ్చు. ఖచ్చితమైన సమాచారం కోసం న్యాయవాదిని సంప్రదించండి."

Address

No 10, Water Mark, Whitefields, Kondapur
Hyderabad
500034

Telephone

+919666773472

Website

Alerts

Be the first to know and let us send you an email when Prashanth Thella posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category