Mallarapu SanthoshReddy

Mallarapu SanthoshReddy ADVOCATE At Rajanna Sircilla District Court

@ Court 🎓
28/10/2025

@ Court 🎓

28/01/2025
@ At Highcourt..🎓
19/04/2024

@ At Highcourt..🎓

*ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు*★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేస...
29/01/2024

*ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు*

★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.

★ ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

★ అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

★ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.

★ అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు.

★ కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్ల కు అడ్డాగా మారుతున్నాయి.

★ లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో ఆ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది.

★ కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి.

★ ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది.

★అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.

పార్లమెంట్‌లో సంచలన బిల్లులు! బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తచట్టాలు. ప్రధాని నరేంద్ర మోదీజీ ...
12/08/2023

పార్లమెంట్‌లో సంచలన బిల్లులు!

బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తచట్టాలు.

ప్రధాని నరేంద్ర మోదీజీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ (Indian Penal Code), సీసీపీ (Code of Criminal Procedure), ఐఈఏ (Indian Evidence Act) స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది.

ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ (Bharatiya Nyaya Sanhita) కొత్త చట్టాన్ని తీసుకోరాబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కీలకమైన మూడు బిల్లులను నేడు (శుక్రవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

ఇక శాంతి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విధ్వంసకర చర్యలు, విజభనవాద కార్యకలాపాలు లేదా భారత ఐక్యత, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించిన చట్టాలలో చేర్చనున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

02/07/2023
మీ వెహికల్ ను వేరే వ్యక్తికీ ఇస్తున్నారా.?అయితే ఒక్కసారి ఇది చదవండి.✍🎓Santhoshreddy Mallarapu
18/05/2023

మీ వెహికల్ ను వేరే వ్యక్తికీ ఇస్తున్నారా.?
అయితే ఒక్కసారి ఇది చదవండి.✍🎓
Santhoshreddy Mallarapu

Address

Hyderabad

Telephone

+19866116658

Website

Alerts

Be the first to know and let us send you an email when Mallarapu SanthoshReddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mallarapu SanthoshReddy:

Share