22/11/2025
ఆల్ ఇండియా రేడియో సమర్పించు తెలుగు హాస్య నాటకం నవరసభరితం
దీనిని రూపొందించిన వారు
శ్రీ కే సాంబశివరావు గారు
ఇందులో నటించిన నటులు
కేఎస్ కుమార్ గారు
బీడీఎల్ సత్యనారాయణ గారు
N.కోటేశ్వరరావు గారు
పూసపాటి వినోద్ కుమార్ గారూ
పి శ్రీనివాస్
జీవన ఆదిత్య
మరియు
నటుడు& ఎడిటర్ శ్రీ జి సురేష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు
రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఆలిండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ పై ప్రసారమవుతుంది అందరూ వినండి ఆనందించండి అద్భుతంగా