18/06/2023
నీ ఆశలే తన ఆయువుగా..
నీ గెలుపే తన లక్ష్యంగా...
నీ జీవితాన్ని నిలబెట్టేందుకు...
నీ కోసం నిత్య శ్రమించే
నిస్వార్థ శ్రామికుడుప్రతి విజయంతో వెనుక ఉంటూ
బాధలోనైనా నేనున్నానని
ఆసరా ఇచ్చే వ్యక్తి...
ప్రతి విజయంతో వెనుక ఉంటూ
బాధలోనైనా నేనున్నానని
ఆసరా ఇచ్చే వ్యక్తి... నాన్న
నాన్న చూపిన బాటలో
విజయం ఉంటుందో లేదో తెలియదు, కానీ
అపజయం మాత్రం ఉండదు
నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. ఓ భద్రత, భరోసా..ఈ ప్రపంచంలో అమ్మాయిని తండ్రి ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించరు
తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
Happy Father's Day to all the wonderful fathers who make our lives beautiful♥️