21/05/2026
చీటి పాడి డబ్బు కట్టకపోతే కలిగే పరిణామాలు | అస్ట్ట్యూట్ లీగల్ అడ్వైజర్స్ వివరణ
Caption: చిట్ ఫండ్ లో పాల్గొంటున్నారా? చీటి పాడి డబ్బు తీసుకున్న తర్వాత నెలసరి కట్టకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ ఇన్ఫోగ్రాఫిక్ ద్వారా క్లియర్ గా తెలుసుకోండి. నోటీసుల నుండి సివిల్ కేసులు, ఆర్బిట్రేషన్ వరకు. మీ తరఫున షూరిటీ ఉన్నవారికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తుంచుకోండి. చిట్ ఒప్పందానికి ముందు కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు నియమాలను తనిఖీ చేయండి. ప్రైవేట్ చీటీల్లో అక్రమ వడ్డీల నుండి జాగ్రత్తపడండి. పూర్తి వివరాలకు అస్ట్ట్యూట్ లీగల్ అండ్ బిజినెస్ అడ్వైజర్స్ ను సంప్రదించండి.