ఉచిత న్యాయ సలహాలు సూచనలు, ఉచిత చట్టపరమైన అవగాహన - కె.విశ్వనాథ్ న్యాయవాది.

  • Home
  • India
  • Hyderabad
  • ఉచిత న్యాయ సలహాలు సూచనలు, ఉచిత చట్టపరమైన అవగాహన - కె.విశ్వనాథ్ న్యాయవాది.

ఉచిత న్యాయ సలహాలు సూచనలు, ఉచిత చట్టపరమైన అవగాహన - కె.విశ్వనాథ్ న్యాయవాది. Free Legal Awareness is aimed at creating legal awareness about the current legal issues. Its motto
(364)

K.VISHWANATH is an unbiased independent legal specialist, having associates all over major cities in India. K.VISHWANATH Advocate one of the Best lawyers in India Telangana Hyderabad. K.VISHWANATH Advocate is extraordinarily sophisticated, devoted, astute and supportive. We are widely recognized/reputed for our talent in imparting strategic advice and success of our domestic and NRI clients. Over

time K.VISHWANATH built a reputation as one of the Best Lawyers in Hyderabad, Adilabad all over major cites in India for imparting: validated research-oriented approach for defending legal problems/ disputes, dedicated to providing our clients with excellent, powerful, and efficient defense/ representation to exceeding clients' satisfaction
K.VISHWANATH is a dedicated lawyer to protecting the rights of clients and take pleasure in combating for justice.

04/01/2026
22/11/2025

ఇది చాలామందికి దాదాపు ఎవరికీ తెలియని మంచి విషయం అందరూ తెలుసుకోవలసిన విషయం జాగ్రత్తపడండి 🙏🏻🙏🏻

25/10/2025

*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
అక్టోబర్ 25 :-

*స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ మరియు బెదిరింపు కేసులో ఇద్దరి అరెస్ట్*

*ఇద్దరూ నిందితులపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.*

*మహిళల చిత్రాలు బహిర్గతం చేస్తానని బెదిరింపులు చేసిన ఇద్దరు నిందితులు*

*మావల సీఐ కర్ర స్వామి*

మవాలా పోలీసు స్టేషన్, అదిలాబాద్ జిల్లా పరిధిలో మహిళా విద్యార్థిని పై జరిగిన తీవ్రమైన స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ మరియు క్రిమినల్ బెదిరింపు కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని మావల సీఐ కర్ర స్వామి తెలిపారు.

*కేసు వివరాలు*

నమోదు చేసిన కేసు క్రైం నం: 566/2025, మవాలా,
సెక్షన్ 78 (స్టాకింగ్), 351(2) (క్రిమినల్ బెదిరింపు), రీడ్ విత్ 3(5) (సామూహిక ఉద్దేశ్యం)

*అరెస్టైన నిందితులు*

1) షేక్ సల్మాన్ (A1), వయసు: 28, ఆటో డ్రైవర్.
2) ఇమ్రాన్ ఖాన్ (A2), వయసు: 24, చికెన్ వ్యాపారి.

అరెస్ట్ తేదీ 25.10.2025, 11:30 గంటలకు

*కేసు వివరాలు*

19 ఏళ్ల ఏఎన్‌ఎం విద్యార్థిని అక్టోబర్ 23, 2025న మవాలా పోలీసులకు ఫిర్యాదు చేసారు. విచారణలో నిందితులు A1, A2 ఒకే బ్యాచ్‌లో చదివే వ్యక్తి ద్వారా పరిచయం చేసుకుని స్నేహం పేరుతో దగ్గరయ్యారు.

• మోసం చేసి ఫోటోలు:

గాంధీ పార్క్‌లో బర్త్‌డే పేరుతో బాధితురాలితో దగ్గరగా ఫోటోలు తీసుకున్నారు.

• ప్రేమను నిరాకరించగానే బ్లాక్‌మెయిల్:

బాధితురాలు సల్మాన్ ప్రేమ ప్రస్తావనను తిరస్కరించగానే ఆమెతో తీసుకున్న ఫోటోలను దుర్వినియోగం చేస్తానని చేయగా. ఆమె స్నేహితురాలి అభ్యంతరకరమైన ఫోటోలు ఉన్నాయని కూడా అబద్ధంగా చెప్పాడు.

• నిరంతర వేధింపులు: ఫోన్ కాల్స్, మానసిక వేధింపులు కొనసాగించారు.
• చివరి బెదిరింపు: అక్టోబర్ 20న టీచర్స్ కాలనీ, మవాలాలోని ఎం.ఎస్. బేకరీ వద్ద కలవాలని, లేకపోతే ఫోటోలను బహిరంగం చేస్తానని బెదిరించాడు.

మవాలా పోలీసులు వెంటనే కేసును నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

*అరెస్ట్ మరియు స్వాధీనం*

ప్రమాణాధారాల ఆధారంగా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మవాలా పీఎస్ సిబ్బందితో కలిసి అక్టోబర్ 25న పొలిటెక్నిక్ కాలేజీ, బాలాజీనగర్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వివిధ మహిళలకు స్నేహం పేరుతో దగ్గరై ఫోటోలు తీసుకుని వాటిని బెదిరింపులకు, వేధింపులకు ఉపయోగించేవారని అంగీకరించారు.

స్వాధీనం-పన్చనామా సందర్భంగా:

• నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు స్మార్ట్‌ఫోన్లు (ఒక OPPO, ఒక Realme) స్వాధీనం
• ఫోన్లలో బాధితురాలి ఆరోపణలను బలపరిచే డిజిటల్ సాక్ష్యాలు లభ్యం

నిందితులను గౌరవనీయ స్పెషల్ జూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (PCR) కోర్

*ప్రశ్న - జవాబు**ప్రశ్న :_నేను అత్తింట్లో అడుగుపెట్టిన రోజు నుంచే  అత్త ఇంటివాళ్లు నా నడక, మాట, చేత... ఇలా ప్రతిదాన్నీ న...
26/06/2024

*ప్రశ్న - జవాబు*

*ప్రశ్న :_నేను అత్తింట్లో అడుగుపెట్టిన రోజు నుంచే అత్త ఇంటివాళ్లు నా నడక, మాట, చేత... ఇలా ప్రతిదాన్నీ నలుగురిలో హేళన చేసేవారు. ఎదురుతిరిగితే... 'కట్నం అడిగేవారు ప్రతిసారి డబ్బులు తీసుకురావాలి అని పుట్టింటికి పంపేవారు కొట్టేవారు డబ్బు తీసుకొని రాకపోతే ఇంట్లో ఎలా పడి ఉంటావనీ, ప్రశ్నిస్తే నీకు బతుకే ఉండద’ నిన్ను ఏం చేస్తా మో చూడు అని హెచ్చరిస్తున్నారు. ఈ బాధలు తట్టుకోలేక పారిపోయి ఒక స్నేహితురాలు దగ్గర తలదాచుకుంటున్నా. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చట్టం నాకెలా సాయం చేస్తుంది?*
*****
*మీ*
*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*
*న్యాయవాది సెల్:9603139387*
ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
******
*జవాబు: మీ అమ్మ నాన్న నా గురించి చెప్పలేదు మీ పుట్టింటికి వెళ్లకుండా స్నేహితురాలి దగ్గరికి ఎందుకు వెళ్లారు తెలియదు ఇది పక్కన పెడితే.*
మీలాంటి వారికోసమే గృహహింస చట్టం-2005 తెచ్చారు. ఇందులోని సెక్షన్ 3 ప్రకారం అత్తింట్లో నాలుగ్గోడల మధ్య భర్త, అత్తమామలు, ఒకే ఇంట్లో కలిసి జీవిస్తోన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరైనా సరే, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసిస్తుంటే దాన్ని గృహహింస కిందే పరిగణిస్తారు.

అలానే, ఏ విషయం మీదైనా బలవంతం చేసినా, బెదిరించినా కూడా చట్టప్రకారం శిక్షార్హులు.

మీరు అనుభవిస్తోన్న వేదన అంతా మానసిక హింసే. పై సెక్షన్లోని సబ్ క్లాజ్(2) వెర్బల్ లేదా ఎమోషనల్ అబ్యూజ్ గురించి వివరిస్తుంది.

అంటే అవమానించడం, హేళన చేయడం, అందం, డబ్బు లేవని తక్కువ చేసి చూడటం, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడం లాంటివన్నీ ఇందులో చేర్చారు.

ముందు భయపడకుండా మీ దగ్గర్లోని ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయండి. దాని ఆధారంగా ఆయన అవతలివారిని పిలిపించి విచారిస్తారు. అవసరమైన కౌన్సెలింగ్ చేస్తారు.

ఒకవేళ వినకపోతే ఇందులోని సెక్షన్ 12 కింద కేసును కోర్టుకి పంపిస్తారు. అక్కడ సెక్షన్-18 ప్రకారం రక్షణ, సెక్షన్-19 ప్రకారం ఇంట్లో నివసించే హక్కు, సెక్షన్- 22 కింద నష్టపరిహారం పొందవచ్చు.

ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అప్పటికీ మీరు విడాకులు కావాలని కోరుకుంటే హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 13(1)కింద దరఖాస్తు చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నించండి.
*🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-*
*Regards*
*K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB*
*Advocate*
*Cell:9603139387*
For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

మీకు ఈ సమాచారం నచ్చితే ఈ మెసేజ్ ని మీ స్నేహితులకి మరియు వాట్సప్ గ్రూపులో సెండ్ చేయండి

 #ఆదిలాబాద్‌లో_తొలి_ట్రిపుల్_తలాక్_ కేసు_నమోదు.  : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్ వాయిస్ మెసేజ్ పంపిన ఘటన ఆదిలాబాద్ ...
20/05/2024

#ఆదిలాబాద్‌లో_తొలి_ట్రిపుల్_తలాక్_ కేసు_నమోదు.
: వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్ వాయిస్ మెసేజ్ పంపిన ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
*****
*మీ*
*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*
*న్యాయవాది సెల్:9603139387*
ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
******
Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసుపై సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ అనే మహిళకు అబ్దుల్ అతిక్తో 2017లో వివాహమైందన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్ అతీక్పై వేధింపుల కేసు నమోదైందన్నారు.
*****
*మీ*
*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*
*న్యాయవాది సెల్:9603139387*
ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
******
భర్తకు దూరంగా ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేయగా, నెలకు రూ.7 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే అతీక్ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయలేదు. నాలుగు నెలలుగా భార్యకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఫోన్ చేసిన లిప్ట్ చేయకుండా నరకయాతన చూపించాడు. ఇలాగే అయితే మళ్లీ నీపై కేసు పెడతానని చెప్పడంతో చివరకు భర్త ఓ నిర్ణయం తీసుకున్నాడు. ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఈ నెల 11న వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల నిడివితో మెసేజ్ పంపాడు. ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వాట్సప్ మెసేజ్ భార్య ఫోన్ కు పంపాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అతిక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్ స్పెక్టర్ వివరించారు.
*****
*మీ*
*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*
*న్యాయవాది సెల్:9603139387*
ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
******
కాగా..2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇక సుప్రీంకోర్టు తన తీర్పులో 3:2 మెజారిటీతో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకునే ఆచారం చెల్లదని, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. దీంతో ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా.. తలాక్-ఏ-బిద్దత్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, పురుషులు తమ భార్యలకు కొన్ని కారణాలతో.. వాట్సాప్ ద్వారా కూడా విడాకులు ఇస్తున్నారని కేంద్రం పేర్కొంది. అయితే త్రిబుల్ తలాక్ చెప్పిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
నచ్చితే Like మరియు Share చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
చట్టాల పై కనీస అవగాహన.. చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది. ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీకు నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది . మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.
చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి & join facebook group.
మీ.
కె.విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB
న్యాయవాది, సెల్ నెంబర్: 9603139387
******
.
******
Follow watsapp Channel
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
Join Facebook Group
https://www.facebook.com/groups/690066701654678/?ref=share
Like And Follow page
https://www.facebook.com/KVISHWANATHadvocateFreeLegalAwareness/
Join Instagram
https://instagram.com/free_legal_aid_telugu
Join Telegram
https://t.me/joinchat/DbT-7hRm13E1Mjll

10 వ తరగతి తరువాత ఏ కోర్సు లో చేరాలి .... ఏ కోర్సు వల్ల ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేది చాలా మంది విద్యార్థులకు , వారి ...
16/03/2024

10 వ తరగతి తరువాత ఏ కోర్సు లో చేరాలి ....

ఏ కోర్సు వల్ల ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేది చాలా మంది విద్యార్థులకు , వారి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన లేదు .

కాబట్టి అందరికీ షేర్ చేసి ,
విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడండి.
మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.
చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి & join facebook group.
మీ.
కె.విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB
న్యాయవాది, సెల్ నెంబర్: 9603139387
******************
.
******************
*Join Facebook Group*
https://www.facebook.com/groups/690066701654678/?ref=share
*Like And Follow page*
https://www.facebook.com/KVISHWANATHadvocateFreeLegalAwareness/
*Join Instagram*
https://instagram.com/advocate_vishwanath
*Join Telegram*
https://t.me/joinchat/DbT-7hRm13E1Mjll

రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి.నచ్చితే Like మరియు Share చేయండి....
14/03/2024

రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి.

నచ్చితే Like మరియు Share చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
చట్టాల పై కనీస అవగాహన.. చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది. ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీకు నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది . మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.
చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి & join facebook group.
మీ.
కె.విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB
న్యాయవాది, సెల్ నెంబర్: 9603139387
******************
.
******************
*Join Facebook Group*
https://www.facebook.com/groups/690066701654678/?ref=share
*Like And Follow page*
https://www.facebook.com/KVISHWANATHadvocateFreeLegalAwareness/
*Join Instagram*
https://instagram.com/advocate_vishwanath
*Join Telegram*
https://t.me/joinchat/DbT-7hRm13E1Mjll

నచ్చితే Like మరియు Share చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.చట్టాల పై కనీస అవగాహన.. చెయ్యడానికి ఈ పోస్టర్ ...
10/03/2024

నచ్చితే Like మరియు Share చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
చట్టాల పై కనీస అవగాహన.. చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది. ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీకు నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది . మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.
చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి & join facebook group.
మీ.
కె.విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB
న్యాయవాది, సెల్ నెంబర్: 9603139387
******************
.
******************
*Join Facebook Group*
https://www.facebook.com/groups/690066701654678/?ref=share
*Like And Follow page*
https://www.facebook.com/KVISHWANATHadvocateFreeLegalAwareness/
*Join Instagram*
https://instagram.com/advocate_vishwanath
*Join Telegram*
https://t.me/joinchat/DbT-7hRm13E1Mjll

A woman in Uttar Pradesh's Hamirpur district allegedly bit her husband's private parts, causing injuries, as she was rep...
01/02/2024

A woman in Uttar Pradesh's Hamirpur district allegedly bit her husband's private parts, causing injuries, as she was reportedly fed up with his insistence on unnatural s*x. The 34-year-old husband, Ramu Nishad, was hospitalised following the incident and is said to be in a serious condition
Tag that friends
*🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-*
*Regards*
*K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB*
*Advocate*
*Cell:9603139387*
For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

మీకు ఈ సమాచారం నచ్చితే ఈ మెసేజ్ ని మీ స్నేహితులకి మరియు వాట్సప్ గ్రూపులో సెండ్ చేయండి

పిర్యాదు తీసుకుని FIR నమోదు చేయని వారికి సెక్షన్ 166,217 ఆఫ్ IPC ప్రకారం నేరం అవుతుంది,ఆ నేరం చేసిన పోలీసు అధికారి మీద స...
30/01/2024

పిర్యాదు తీసుకుని FIR నమోదు చేయని వారికి సెక్షన్ 166,217 ఆఫ్ IPC ప్రకారం నేరం అవుతుంది,ఆ నేరం చేసిన పోలీసు అధికారి మీద సెక్షన్ 166,217 ప్రకారం కేసులు నమోదు చేస్తాము అని ఆదేశాలు ఇచ్చిన DGP.
*🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-*
*Regards*
*K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB*
*Advocate*
*Cell:9603139387*
For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి
https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

చట్టాల పై కనీస అవగాహన.. చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది. ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీకు నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది . మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.
చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి & join facebook group.
మీ.
కె.విశ్వనాథ్ MSc,MA,B.Ed,LLB
న్యాయవాది, సెల్ నెంబర్: 9603139387
******************
.
******************
*Join Facebook Group*
https://www.facebook.com/groups/690066701654678/?ref=share
*Like And Follow page*
https://www.facebook.com/KVISHWANATHadvocateFreeLegalAwareness/
*Join Instagram*
https://instagram.com/advocate_vishwanath
*Join Telegram*
https://t.me/joinchat/DbT-7hRm13E1Mjll

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when ఉచిత న్యాయ సలహాలు సూచనలు, ఉచిత చట్టపరమైన అవగాహన - కె.విశ్వనాథ్ న్యాయవాది. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ఉచిత న్యాయ సలహాలు సూచనలు, ఉచిత చట్టపరమైన అవగాహన - కె.విశ్వనాథ్ న్యాయవాది.:

Share