28/12/2025
🚨 *Must Watch: The Truth Behind Kokapet Auction* 🚨
కోకాపేట ఆక్షన్ లో ఎకరం ₹151 కోట్లు పలికిందని మార్కెట్ అంతా హైప్ లో ఉంది. కానీ ఆ ల్యాండ్స్ మీద ఉన్న Legal Dispute గురించి మీకు తెలుసా? 🤔
గవర్నమెంట్ ఆక్షన్ వేసినా సరే, అది Private Property (Nusrat Jung Bahadur) అని హైకోర్టులో బలమైన ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ T.K. Sridhar గారు సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు.
పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ జరిగే చోట ఈ "టైటిల్ హిస్టరీ" మనకు తెలియడం చాలా ముఖ్యం. ఏజెంట్స్ అందరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది! 👇
🔗 Watch Here: https://youtu.be/2j6tD1jr5W0?si=1rTCGuB8GG39mKVz
కోట్లు కురిపిస్తున్న కోకాపేట ల్యాండ్ పై ట్విస్ట్.! | Advocate TK Sridhar About Kokapet Land Auction ...