30/09/2026
అందరికీ నమస్కారం.....
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పార్టీ కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ కమిటీలలో నియమితులై, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భంలో, వారి కుటుంబానికి పార్టీ తరఫున రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయం అందించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది.
కావున, ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సమాచార నిమిత్తం తెలియజేయడమైనది.
మీ,
వై. వెంకటరామిరెడ్డి
గుంతకల్ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ నియోజకవర్గం ఇన్చార్జి
YS Jagan Mohan Reddy
Yvrconnects Guntakal
Y. Nairuthi Reddy
YSRCP Guntakal
YSR Congress Party - YSRCP