Patil JayaramiReddy

Patil JayaramiReddy GUNTKAL YSR Congress Party - YSRCP

రేపు ఉదయం 10 గంటలకు బీరప్ప గుడి సర్కిల్ గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో ..గుంతకల్ నియోజకవర్గ స్థాయి పార్టీ (గ్రామ - వార్డు సా...
31/01/2026

రేపు ఉదయం 10 గంటలకు బీరప్ప గుడి సర్కిల్ గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో ..
గుంతకల్ నియోజకవర్గ స్థాయి పార్టీ (గ్రామ - వార్డు సాయి కమిటీల సంస్థాగత నిర్మాణ కార్యక్రమ సమావేశానకి

విచ్చేయుచున్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శ్రీ స్వాగతం - సుస్వాగతం

17/01/2026

మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి గారి ఆశీస్సులతో
మీద అభిమానంతో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా వాల్మీకి సోదరులు, మరియు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ సోదరులతో కలిసి నా పుట్టినరోజు సందర్భంగా మా నెలగొండ గ్రామం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మా గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను....

నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా గాని, ఫోన్ ద్వారా గాని, సోషల్ మీడియా ద్వారా గాని పుట్టినరోజు శు...
17/01/2026

నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా గాని, ఫోన్ ద్వారా గాని, సోషల్ మీడియా ద్వారా గాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులకు, బంధుమిత్రులకు,YSR కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా
నా హృదయపూర్వక ధన్యవాదాలు

మీ ....
సోదరుడు
పాటిల్ జయరామిరెడ్డి
గుంతకల్ మండలం
నెలగొండ గ్రామం YSR CP నాయకులు

Address

Guntakal
515842

Website

Alerts

Be the first to know and let us send you an email when Patil JayaramiReddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category