Borampalli Anjaneyulu

Borampalli Anjaneyulu Advocate

ఏపీ స్టేట్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మనూరు చెర్లోపల్లి గ్రామంలో కురుబా కురువ కురుమల గుడికట్ల స్వాములను సందర్శ...
09/08/2026

ఏపీ స్టేట్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మనూరు చెర్లోపల్లి గ్రామంలో కురుబా కురువ కురుమల గుడికట్ల స్వాములను సందర్శించుకున్న రాష్ట్ర కురుబ కురుమ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు బిల్లే నరేంద్ర రాష్ట్ర కార్యదర్శి పూలంపల్లి అశ్వర్థ నారాయణ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షులు కీరక మురళి సత్య సాయి జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు రామ్మోహన్ కురువ కురుమ కురువ ఫెడరేషన్ అనంత జిల్లా అధ్యక్షులు నరసింహులు గౌడ్ చెర్లోపల్లి నాగేంద్ర టీచర్ మారెప్ప తదితరులు పాల్గొన్నారు

Address

Anantapur
515001

Alerts

Be the first to know and let us send you an email when Borampalli Anjaneyulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share