Save Family Harmony/Vizag Chapter.

Save Family Harmony/Vizag Chapter. Legal Awareness & Counselling for who are facing false cases.like 498'A,DVC,M.C.cases.So Fight for j

16/04/2024
18/06/2023

Hi All.....
Welcome to Save Family Harmony - Vizag Chapter.

We are a non profitable organisation formed by Victims of False cases in & around Vizag. This group is intended to provide a platform for people who are affected by false cases, looking for justice/relief from false cases, 498A, DVC, Maintenance & Child Visitation.

*Please attend weekly meetings for more information & knowledge sharing*

Venue: VUDA City Central Park, Opp. RTC Complex
Time:10:30 AM To 12:30 PM (2 Hours)
Day: Every Sunday....

14/04/2023
21/03/2023

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి ప్రధానికి లేఖ రాశారు.

ప్రధానమంత్రి సమాధానం*
గౌరవనీయులైన న్యాయమూర్తి సాహెబ్, మీరు ప్రజల నుండి క్రింది సూచనలను కలిగి ఉన్నారు..

1:- న్యాయమూర్తులందరూ 10 గంటలకు వస్తారు - భోజనం - 2 మరియు 3 గంటల మధ్య, ఆపై 4 గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది??
2:- ఉదయం 9 గంటలకు వచ్చి, డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, బ్యూరోక్రాట్‌లు మరియు కార్పొరేట్ ప్రపంచంలోని వ్యక్తుల వలె సాయంత్రం 6 గంటల వరకు పని చేయండి.
3:- చాలా మంది వైద్యులు మరియు కొంతమంది అధికారులు చేసే విధంగా శని మరియు ఆదివారాల్లో పని చేయండి.
4:- 1947 నుండి, 1 జూన్ నుండి 30 జూన్ వరకు, మీరు వేసవి సెలవులను ఆనందిస్తారు. మొత్తం SC కేంద్రీకృత AC అయినప్పుడు జూన్‌లో వేసవి సెలవులు ఎందుకు ??
5:- ప్రతి న్యాయమూర్తి ఒక సంవత్సరంలో 15-20 రోజులు మాత్రమే సెలవు తీసుకోవాలి.
6:- జల్లికట్టు, దహిహండి లాంటి కేసుల్లో కావాలని సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు??
7:- కొందరు నిపుణులు దాఖలు చేసిన వందలాది పనికిరాని PILలను వింటూ మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు??
8:- EPFO ​​vs పెన్షనర్లు, మీరు చాలా సందర్భాలలో 3 జస్టిస్ బెంచ్‌లు మరియు 5 జస్టిస్ బెంచ్‌లను ఎందుకు తయారు చేస్తారు?
9:- దేశద్రోహుల కోసం సమీక్ష, ఆపై దిద్దుబాటు కోసం పిటిషన్లు? టైం లేని పేదల కోసం రాత్రి కూడా కోర్టు ఎందుకు తెరుస్తారు ???
10:- మీరు పన్ను చెల్లింపుదారుల నుండి కోట్లాది జీతం మరియు సౌకర్యాలను పొందుతారు కానీ ప్రజలకు జవాబుదారీతనం లేదు.
11:- మీరు AC బంగ్లాలలో నివసిస్తున్నారు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తారు, ప్రజా ఖర్చుతో విస్తృతమైన భద్రతను కలిగి ఉంటారు, కాబట్టి మీరు ఎందుకు కష్టపడకూడదు?
12:- మీ అందరికీ క్యాబినెట్ మంత్రి సౌకర్యాలు లభిస్తాయి.

వయస్సు అవసరం లేదు. ఎస్సీ సుప్రీంకోర్టు పనిదినాలు సంవత్సరంలో 168 రోజులు మాత్రమే పనిచేసే కనీసం 300 రోజులకు పెంచాలి.

ప్రధానమంత్రి 365 రోజులు పని చేయగలిగితే న్యాయమూర్తులు 300 రోజులు పనిచేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.
పేద దేశభక్తులు ఇక భరించలేరు.
న్యాయవ్యవస్థ కుళ్లిపోయింది. దీన్ని మెరుగుపరచడానికి తక్షణ మరియు తక్షణ అవసరం ఉంది.

23/02/2023

హైదరాబాద్ మెట్రోలో వెళ్ళేటప్పుడు ఒక చిన్నారి గీతాంజలి స్కూల్లో 1st class చదువుతోందట!
మెట్రో లో ట్రావెల్ చేస్తూ ఉంది.. ఆ పాప ఉప్పల్ లో ఎక్కి సీట్ లో కూర్చుంది, తనకన్నా పెద్ద వాళ్ళు కనబడగానే..
" అంకుల్ కూర్చుంటారా! "
" ఆంటీ కూర్చుంటారా! " అని ఎంతో ముద్దుగా మర్యాదగా అందరికీ తన సీట్ ఆఫర్ చేస్తుంది..
ఇంత చిన్న వయసులో ఆ పాపకు మంచి సంస్కారాలు నేర్పిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు...
సమాజానికి ఒక సంస్కారవంతమైన పౌరురాల్ని అందిస్తున్న పాప తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు..🙏
ఆ చిన్నారి చిరంజీవికి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటూ..
చిన్నారికి శుభ ఆశీస్సులు..🙌🙌❤💐💐

30/12/2022

వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం

- P. N. సతీష్ గారి వ్యాసం

డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి ాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]

TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !

బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.

యవ్వనంలో ఆయన girl friend మోసం చేసింది.

ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.

కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :

టాటా సంస్థ అయిన యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.

భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.

ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ] ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.

నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.

Address

Opp:-RTC Complex
Visakhapatnam
530016

Telephone

+918099498498

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Family Harmony/Vizag Chapter. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Save Family Harmony/Vizag Chapter.:

Share

Category