Advocate Dasharath Mudiraj

Advocate Dasharath Mudiraj Har Har Mahadev 🚩

28/08/2026

తరాలు మారినా…
తరగనిది మహాదేవుడిపై భక్తి.
హర హర మహాదేవ్! 🔱🪔❤️

❤️

22/08/2026

మహాదేవుడిపై భక్తి… అది కూడా ఆయన అనుగ్రహమే. 🔱🙏
ఆయన నామం తలచే మనసు దొరకడం ఒక వరం…
ఆయనను నమ్మే ధైర్యం కలగడం మరో వరం…
ఆయన పాదాలను చేరాలనే తపన కలగడం…
అది మహాదేవుడి కృపకు నిదర్శనం. 🕉️

❤️🔱 🙏🕉

21/08/2026

శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః 🪷🙏
అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటూ…
ఆ తల్లి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ. 🌺✨

🙏

16/08/2026

గోమాత సేవ…
జీవితానికి పవిత్రమైన భాగ్యం🙏❤️🔱

04/08/2026

ఎక్కడి నుంచో మొదలైన నా ప్రయాణం…
ఎన్నో దూరాలు నడిపించింది.
చివరికి అర్థమైంది…
నా గమ్యం ఒక ప్రదేశం కాదు… మహాదేవుడే.❤️🔱

02/08/2026

అందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు…
నాకు మాత్రం సాక్షాత్తు మహాదేవుడే నా బెస్ట్ ఫ్రెండ్. ❤️🔱

జీవితంలో ఎంత కోల్పోయినా…
ఎన్ని అవమానాలు, విమర్శలు ఎదురైనా…
ఎన్ని పరీక్షలు వచ్చినా…
నా చేయి వదలని ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నా శివయ్య.

నాకు దక్కిన ప్రతి అవకాశం…
దేశమంతా పవిత్ర క్షేత్రాల దర్శన భాగ్యం…
హిమాలయాల దివ్య పిలుపు…
ప్రతి యాత్రలో ఆయన చూపిన దారి…
ప్రతి అడుగులో ఆయన కల్పించిన రక్షణ…
ఇవన్నీ నా శ్రమ వల్ల వచ్చినవి కావు…
మహాదేవుని అపార కరుణ, అనుగ్రహం వల్లే.

ఈ రోజు నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం…
నేను నడిచిన ప్రతి పవిత్ర మార్గం…
నేను దాటిన ప్రతి పరీక్ష…
అన్నీ నా శివయ్య ప్రసాదమే.

నా శివయ్యతో ఉన్న స్నేహం మాటల్లో చెప్పలేనిది…
అది జన్మజన్మల అనుబంధం.

హర హర మహాదేవ్! 🕉️🔱

#1

01/08/2026

జీవితంలో అందరూ స్నేహితులుగా వస్తారు…
కొంతమంది మధ్యలో వెళ్లిపోతారు…
కానీ మొదటి నుంచి చివరి వరకు నా చేయి విడవని స్నేహితుడు ఒక్క మహాదేవుడు. 🕉️🔱❤️
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా శాశ్వత మిత్రుడా ❤️🔱

#2026 #1

Address

Chopta
Ukhimath

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Dasharath Mudiraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share