Maredu Mohan

Maredu Mohan ADVOCATE & STATE PRESIDENT FOR SC RESERVATION PARIRAKSHANA SAMITHI ��

ఇదే కొనసాగితే ఏదో ఒక రోజు ఇదే కుల గజ్జి హిందువులకు మరణ శాసనం కాక తప్పదు... తూ మీ బతుకులు.
18/07/2025

ఇదే కొనసాగితే ఏదో ఒక రోజు ఇదే కుల గజ్జి హిందువులకు మరణ శాసనం కాక తప్పదు... తూ మీ బతుకులు.

02/07/2025

మొన్న వారు నిర్వహించిన లో తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నా క్లోజింగ్ స్పీచ్. 90:10 ratio తో BJP వారి తీర్మానం గెలిచింది.
సభ అయిపోయిన తరువాత కొందరు మిత్రులు నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు కాంగ్రెస్ వదిలి మా లోకి వచ్చేసేయి అని అడిగారు😊.
ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన BJYM Telangana వారికి నా హృదయ పూర్వక అభినందనలు. మరియు నాకు ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏

01/07/2025

మొన్న జరిగినటువంటి లో ప్రతిపక్ష నాయకుడిగా నా రెండో సెషన్. రెండో సారి అవకాశమిచ్చిన సభాపతి Devika Rani అక్కకి ధన్యవాదాలు...🙏
అధ్యక్షా😜...
SCRPS sc reservation parirakshana samithi BJYM Telangana Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Kalvakuntla Taraka Rama Rao - KTR Anumula Revanth Reddy Ramky Jambhava Rambabu Dalapathi

01/07/2025

మొన్న జరిగిన BJYM Telangana వారు నిర్వహించిన లో ప్రతిపక్ష నేత రా.గా పాత్రలో నేను మాట్లాడిన మొదటి సెషన్. నిర్ధిష్ట సమయం కారణం చేత అన్ని పాయింట్స్ చెప్పలేక పోయాను. ఏది ఏమైనా యువతలో మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ కార్యక్రమంలో అద్భుతంగా పనిచేస్తుంది. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు Mahender Sevella గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
స్పీకర్ Devika Rani అక్క.

నిన్న BJYM Telangana ఆధ్వర్యంలో జరిగినటువంటి   లో   సబ్జెక్ట్ పై ప్రతిపక్ష (Leader of Opposition) ( ) నాయకుడి పాత్ర పోషి...
30/06/2025

నిన్న BJYM Telangana ఆధ్వర్యంలో జరిగినటువంటి లో సబ్జెక్ట్ పై ప్రతిపక్ష (Leader of Opposition) ( ) నాయకుడి పాత్ర పోషించడం జరిగింది. పైన కాంగ్రెస్ తరపున డిఫెండ్ చేయడం చాలా కష్టమైన టాపిక్. కానీ నా వంతు ప్రయత్నం చేసి సభను ఉత్తేజ పరిచా.

స్పీకర్ పాత్రలో Devika Rani అక్క అయితే జీవించేశారు. పొరపాటున ఆ పాత్రలోని బయటకు రాకపోతే మాత్రం ఇంట్లో మా బావ పని మటాష్😆... అప్పుడు ఆమె ఎన్ని నిమిషాలు టైమ్ ఇస్తే అంత సేపు మాత్రమే మాట్లాడాల్సివతుంది😜😜😜... లేదంటే బావ మైక్ కట్ చేస్తుంది అక్క😝😝😝. ఫాఫం బావ.

ఇదేంటి..! నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎప్పుడూ అయ్యానని ఆలోచిస్తున్నారా..? అయితే నా తదుపరి పోస్ట్ పెట్టేదాకా మీకు ఈ సస్పెన...
28/06/2025

ఇదేంటి..! నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎప్పుడూ అయ్యానని ఆలోచిస్తున్నారా..? అయితే నా తదుపరి పోస్ట్ పెట్టేదాకా మీకు ఈ సస్పెన్స్ తప్పదు...? అందక ఈ ఫోటో ఎలాగుందో చెప్పండి..?

https://youtu.be/9MsP965bY0g?si=7w8Ru9rS-nyDdRFlRamky Jambhava SCRPS sc reservation parirakshana samithi Bahujan Samaj P...
14/06/2025

https://youtu.be/9MsP965bY0g?si=7w8Ru9rS-nyDdRFl
Ramky Jambhava SCRPS sc reservation parirakshana samithi Bahujan Samaj Party Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Madiga Reservations Porata Samiti Rambabu Dalapathi Kalvakuntla Taraka Rama Rao - KTR @

్ముంటే ముస్లిం అరాచకాలు ఆపండి?? | Reflection NewsJoin us in our mission to create exceptional content about our...

ప్రవీణ్ పగడాల శవంపై ప్యాలలు ఏరుకుంటున్నాడు పాస్టర్ అజయ్ కుమార్.
03/04/2025

ప్రవీణ్ పగడాల శవంపై ప్యాలలు ఏరుకుంటున్నాడు పాస్టర్ అజయ్ కుమార్.

పాస్టర్ అజయ్ దుమ్ము దులిపిన... లాయర్ మారేడు మోహన్... ====================================...

ఈ రోజు @ HitechCity శిల్పారామంలో నిర్వహిస్తున్న Lokmanthan కార్యక్రమంలో సరదాగా ఒక క్లిక్... అయితే కార్యక్రమం మాత్రం చాల ...
23/11/2024

ఈ రోజు @ HitechCity శిల్పారామంలో నిర్వహిస్తున్న Lokmanthan కార్యక్రమంలో సరదాగా ఒక క్లిక్... అయితే కార్యక్రమం మాత్రం చాల బాగుంది. తెలంగాణకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం దొరకదు... 21.11.2024 నుండి 24.Nov.2024 వరకు ఉంటుంది...అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనండి... చిన్న పిల్లలు అయితే చాలా enjoy చేస్తారు...పెద్దలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సంస్కృతులు చూడవచ్చు...అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి... ముఖ్యంగా మేధావుల ప్రసంగాలు అదిరిపోయాయి...Dont Miss, FREE ENTRY, FREE FOOD. #దళిత

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Maredu Mohan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Maredu Mohan:

Share