S.Gangadhar Goud

  • Home
  • S.Gangadhar Goud
Contact the practice

S.Gangadhar Goud నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం కరుణా అంతరంగ, నా దేశం.. సంస్కార గంగ.. 🙏🚩

Am Gangadhar Goud retired District Panchayat Officer, now practicing as an Advocate. when i am a student of Osmania University(1982-89) worked in (ABVP) Akhil Bhartiya Vidyarthi Parishad. In my Government Service(1989-2019), State President of our (Panchayat Raj Department, Pt Wing) Association(2001-13) in combined Andhra Pradesh, My native place is Chandhur (village & Mandal) in Nizamabad District, which comes under Banswada Assembly Constituency in Zaheerabad Parliamentary Constituency.

28/09/2026
DUSUలో మరోసారి ఏబీవీపీ జెండా రెపరెపలాడింది! 🚩      ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో మొత్తం 4 ముఖ్య పదవు...
20/09/2026

DUSUలో మరోసారి ఏబీవీపీ జెండా రెపరెపలాడింది! 🚩

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో మొత్తం 4 ముఖ్య పదవులకు గాను 3 పదవులలో ఘన విజయం సాధించిన ఏబీవీపీ విజేతలు యశ్ దబాస్ (అధ్యక్షుడు), రియా ఛాబ్రీ (కార్యదర్శి), లక్ష్య రాజ్ సింగ్ (సహ కార్యదర్శి)తో పాటు ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

'దేశమే ప్రథమం’, సామాజిక సామరస్యం, విద్యార్థి సంక్షేమం, క్రమబద్ధమైన కార్యపద్ధతితో సాగిన ఏళ్ల కృషికి ఈ విజయం ప్రతిఫలనం. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఏబీవీపీ కార్యకర్తకు అభినందనలు.

(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)ఏబీవీపీపై నమ్మకం ఉంచి, సహకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రతి విద్యార్థికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🚩

విశ్వ బందు, విశ్వ గురువు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 నిండు నూరేళ్లు ఉండాలని ప్రార్థిస...
17/09/2026

విశ్వ బందు, విశ్వ గురువు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 నిండు నూరేళ్లు ఉండాలని ప్రార్థిస్తూ 🙏🚩

ఈ రోజు తీజ్ పండుగ సందర్భంగా వర్ని మండల BJYM మాజీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బర్దావల్ తో 🥰
06/09/2026

ఈ రోజు తీజ్ పండుగ సందర్భంగా వర్ని మండల BJYM మాజీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బర్దావల్ తో 🥰

06/09/2026

ఈ రోజు మా చందూర్ మండల కేంద్రంలో మా చందూర్ గ్రామ యువకుల ( న్యూ డీజే సౌండ్ పవర్ సిస్టమ్ స్టార్ట్) చేస్తున్న సందర్భంగా 🎉 విఘ్నేష్ ప్రణీత్ ల బృందం కు అభినందనలు 🚩🤝✊🔥🎈❤️

05/09/2026

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when S.Gangadhar Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to S.Gangadhar Goud:

Shortcuts

  • Want your practice to be the top-listed law practice?

Share