23/05/2021
అటు విద్యార్థి కష్టాలు తెలిసిన నాయకుడిగా..ఇటు ప్రజల కష్టాలు తెలిసిన ప్రజానాయకుడిగా తన జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ రాజకీయాల్లో రాణిస్తున్న ఫయాజ్ అహ్మద్ నిజామీ పై " లీడర్ పేజీ " తన అంతరంగాన్ని అవిష్కరించింది..రాజకీయల్లో తన రాజకీయ గురువు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సహాకారంతో విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయాలు వరకు ఒక్కొ మెట్టు ఎదుగుతూ ఇటీవల జరిగిన మున్సిపాలిటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఫయాజ్ అహ్మద్ నిజామీ పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ మధ్యకాలంలో యువత రాజకీయాల్లో చురుకుగా రాణిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా అటు వ్యాపారం ఇటు రాజకీయం చేస్తూ ....